(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 053

॥ శ్రీః ॥
6.53. అధ్యాయః 053
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ద్రోణధృష్టద్యుంనయోర్యుద్ధం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-53-0x(4117)(40858)
కథం ద్రోణో మహేష్వాసః పాంచాల్యశ్చాపి పార్షతః।
ఉభౌ సమీయతుర్యత్తౌ తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-53-1(40859)
దిష్టమేవ పరం మన్యే పౌరుషాదితి మే మతిః।
యత్ర శాంతనవో భీష్మో నాతరద్యుధి పాండవం ॥ 6-53-2(40860)
భీష్మో హి సమరే క్రుద్ధో హన్యాల్లోకాంశ్చరాచరాన్।
స కథం పాండవం యుద్ధే నాతరత్సంజయౌజసా ॥ 6-53-3(40861)
సంజయ ఉవాచ। 6-53-4x(4118)
శ్రృణు రాజన్స్థిరో భూత్వా యుద్ధమేతత్సుదారుణం।
న శక్యాః పాండవా జేతుం దేవైరపి సవాసవైః ॥ 6-53-4(40862)
ద్రోణస్తు నిశితైర్బాణైర్ధృష్టద్యుంనమవిధ్యత।
సారథిం చాస్య భల్లేన రథనీడాదపాతయత్ ॥ 6-53-5(40863)
తథాఽస్య చతురో వాహాంశ్చతుర్భిః సాయకోత్తమైః ।
పీడయామాస సంక్రుద్ధో ధృష్టద్యుంనస్య మారిష ॥ 6-53-6(40864)
ధృష్టద్యుంనస్తతో ద్రోణం నవత్యా నిశితైః శరైః ।
వివ్యాధ ప్రహసన్వీరస్తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ॥ 6-53-7(40865)
తతః పునరమేయాత్మా భారద్వాజః ప్రతాపవాన్।
శరైః ప్రచ్ఛాదయామాస ధృష్టద్యుంనమమర్షణం ॥ 6-53-8(40866)
ఆదదే చ శరం ఘోరం పార్షతాంతచికీర్షకయా।
శక్రాశనిసమస్పర్శం కాలదండమివాపరం ॥ 6-53-9(40867)
హాహాకారో మహానాసీత్సర్వసైన్యేషు భారత ।
తమిషుం సంధితం దృష్ట్వా భారద్వాజేన సంయుగే ॥ 6-53-10(40868)
తత్రాద్భుతమపశ్యామ ధృష్టద్యుంనస్య పౌరుషం।
యదేకః సమరే వీరస్తస్థౌ గిరిరివాచలః ॥ 6-53-11(40869)
తం చ దీప్తం శరం ఘోరమాయాంతం మృత్యుమాత్మనః ।
చిచ్ఛేద శరవృష్టిం చ భారద్వాజే ముమోచ హ ॥ 6-53-12(40870)
తత ఉచ్చుక్రుశుః సర్వే పాంచాలాః పాండవైః సహ।
ధృష్టద్యుంనేన తత్కర్మ కృతం దృష్ట్వా సుదుష్కరం ॥ 6-53-13(40871)
తతః శక్తిం మహావేగాం స్వర్ణవైడూర్యభూషితాం ।
ద్రోణస్య నిధనాకాంక్షీ చిక్షేప స పరాక్రమీ ॥ 6-53-14(40872)
తామాపతంతీం సహసా శక్తిం కనకభూషితాం।
త్రిధా చిచ్ఛేద సమరే భారద్వాజో హసన్నివ ॥ 6-53-15(40873)
శక్తిం వినిహతాం దృష్ట్వా ధృష్టద్యుంనః ప్రతపవాన్ ।
వవర్ష శరవర్షాణి ద్రోణం ప్రతి జనేశ్వరః॥ 6-53-16(40874)
శరవర్షం తతస్తత్తు సన్నివార్య మహాయశాః।
ద్రోణో ద్రుపదపుత్రస్య మధ్యే చిచ్ఛేద కార్ముకం ॥ 6-53-17(40875)
స చ్ఛిన్నధన్వా సమరే గదాం గుర్వీ మహాయశాః ।
ద్రోణాయ ప్రేషయామాస గిరిసారమయీం బలీ ॥ 6-53-18(40876)
సా గదా వేగవన్ముక్తా ప్రాయాద్ద్రోణజిఘాంసయా ।
తత్రాద్భుతమపశ్యామ భారద్వాజస్య పౌరుషం ॥ 6-53-19(40877)
లాఘవాద్వ్యంసయామాస గదాం హేమవిభూషితాం।
వ్యంసయిత్వా గదాం తాం చ ప్రేషయామాస పార్షతం ॥ 6-53-20(40878)
భల్లాన్సునిశితాన్పీతాతాన్రుక్మపుంఖాన్సుదారుణాన్।
తే తస్య కవచం భిత్త్వా పపుః శోణితమాహవే ॥ 6-53-21(40879)
అథాన్యద్ధనురాదాయ ధృష్టద్యుంనో మహారథః ।
ద్రోణం యుధి పరాక్రంయ శరైర్వివ్యాధ పంచభిః ॥ 6-53-22(40880)
రుధిరాక్తౌ తతస్తౌ తు శుశుభాతే నరర్షభౌ ।
వసంతసమయే రాజన్పుష్పితావివ కింశుకౌ ॥ 6-53-23(40881)
అమర్షితస్తతో రాజన్పరాక్రంయ చమూముఖే ।
ద్రోణో ద్రుపదపుత్రస్య పునశ్చిచ్ఛేద కార్ముకం ॥ 6-53-24(40882)
అథైనం ఛిన్నధన్వానం శరైః సన్నతపర్వభిః ।
అభ్యవర్షదమేయాత్మా వృష్ట్యా మేఘ ఇవాచలం ॥ 6-53-25(40883)
సారథిం చాస్య భల్లేన రథనీజాదపాతయత్ ।
అథాస్య చతురో వాహాంశ్చతుర్భిర్నిశితైః శరైః ॥ 6-53-26(40884)
పాతయామాస సమరే సింహనాదం ననాద చ।
తతోఽపరేణ భల్లేన హస్తాచ్చాపమథాచ్ఛినత్ ॥ 6-53-27(40885)
స చ్ఛిన్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః ।
గదాపాణిరవారోహత్స్వ్యాపయన్పౌరుషం మహత్॥ 6-53-28(40886)
తామస్య విశిస్వైస్తూర్ణం పాతయామాస భారత ।
రథాదనవరూఢస్య తదద్భుతమివాభవత్ ॥ 6-53-29(40887)
తతః స విపులం చర్మ శతచంద్రం చ భానుమత్।
ఖంగం చ విపులం దివ్యం ప్రగృహ్య సుభుజో బలీ ॥ 6-53-30(40888)
అభిదుద్రావ వేగేన ద్రోణస్య వధాకాంక్షయా।
ఆమిషార్థీ యథా సింహో వనే మత్తమివ ద్విపం ॥ 6-53-31(40889)
తత్రాద్భుతమపశ్యామ భారద్వాజస్య పౌరుషం ।
లాఘవం చాస్త్రయోగం చ బలం బాహ్వోశ్చ భారత ॥ 6-53-32(40890)
యదేనం శరవర్షేణ వారయామాస పార్షతం ।
న శశాక తతో గంతుం బలవానపి సంయుగే ॥ 6-53-33(40891)
నివారితస్తు ద్రోణేన ధృష్టద్యుంనో మహారథః ।
న్యావారయచ్ఛరౌఘాంస్తాంశ్చర్మణా కృతహస్తవత్ ॥ 6-53-34(40892)
తతో భీమో మహాబాహుః సహసాఽభ్యపతద్బలీ ।
సాహాయ్యకారీ సమరే పార్షతస్య మహాత్మనః ॥ 6-53-35(40893)
స ద్రోమం నిశితైర్బాణై రాజన్వివ్యాధ సప్తభిః ।
పార్షతం చ రథం తూర్ణం స్వకమారోహయత్తదా॥ 6-53-36(40894)
తతో దుర్యోధనో రాజన్కలింగం సమచోదయత్।
సైన్యేన మహతా యుక్తం భారద్వాజస్య రక్షణే ॥ 6-53-37(40895)
తతః సా మహతీ సేన కలింగానాం జనేశ్వర ।
భీమమభ్యుద్యయౌ తూర్ణం తవ పుత్రస్య శాసనాత్ ॥ 6-53-38(40896)
పాంచాల్యమథ సంత్యజ్య ద్రోణోఽపి రథినాం వరః।
విరాటద్రుపదౌ వృద్ధౌ వారయామాస సంయుగే॥ 6-53-39(40897)
ధృష్టద్యుంనోఽపి సమరే ధర్మరాజానమభ్యయాత్।
తతః ప్రవవృతే యుద్ధం తుములం రోమహర్షణం ॥ 6-53-40(40898)
కలింగానాం చ సమరే భీష్మస్య చ మహాత్మనః ।
జగతః ప్రక్షయకరం ఘోరరూపం భయావహం ॥ ॥ 6-53-41(40899)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ద్వితీయదివసయుద్ధే త్రిపంచాశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-53-3 నాతరత్ న లంఘితవాన్ ॥
6-53-5 నీడాత్ స్థానాత్ ॥
6-53-20 వ్యంసయామాస వంచయతిస్మ ॥
6-53-21 పీతాన్ పాయితజలాన్ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.